Saturday, July 25, 2020

‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు

అమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్‌కు చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకంగా మారింది. జున్ వీ యెవో అనే ఆ సింగపూర్ పౌరుడు అమెరికాలో పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ చైనా కోసం నిఘా సమాచారం సేకరిస్తున్నారని అమెరికా అధికారులు ఆరోపించారు. మరోవైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/300z0qv

Related Posts:

0 comments:

Post a Comment