Sunday, June 14, 2020

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి..

తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రెండు చోట్లా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది దాకా వైరస్ ఎవరినీ వదలడంలేదు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా కాటుకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గన్ మెన్ కొవిడ్-19 కారణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37tjntx

Related Posts:

0 comments:

Post a Comment