Monday, June 15, 2020

కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..

కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. నిజానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 7వేలకు చేరినా, రికార్డు స్థాయి రికవరీ రేటు(56.5)తో దాదాపు 4వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 86 మంది ప్రాణాలు కోల్పోగా, యాక్టివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MY713r

Related Posts:

0 comments:

Post a Comment