Friday, November 8, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీకి మరో తలనొప్పి...రూ. 760 కోట్లు పీఎఫ్ డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు

ఆర్టీసీ యాజమాన్యానికి మరొ తలనొప్పి వచ్చిపడింది. సందట్లో సడేమియా వలే... పీఎఫ్ అధికారులు ఆర్టీసీకి నోటీసులు జారీ చేశారు. కార్మికుల పీఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ములిగేనక్కపై తాటిపండు పడ్డట్టుగా ఆర్టీసీ పరిస్థితి తాయరైంది. ఇక మోటారు వాహన చట్టం క్రింద సుమారు 500 కోట్ల రుపాయాల పన్నులను సంస్థ చెల్లించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYjrec

0 comments:

Post a Comment