Thursday, June 25, 2020

తమిళ రాజకీయాల్లో కుదుపు: శశికళ ఆగమనం: వచ్చేనెలే విడుదల: బీజేపీ నేత ట్వీట్ చేయడంపై

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కబోతున్నాయి. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శశికళ నటరాజన్ వచ్చేనెల 14వ తేదీన జైలు నుంచి విడుదల కాబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆచారి చేసిన ఓ ట్వీట్.. చిన్న కుదుపు ఇచ్చినట్టయింది. అందరి దృష్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i40HFJ

Related Posts:

0 comments:

Post a Comment