Tuesday, November 17, 2020

రేపు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ... గ్రేటర్ టార్గెట్‌పై దిశా నిర్దేశం చేయనున్న గులాబీ దళపతి..

జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి,గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 17) మధ్యాహ్నం 2గంటలకు టీఆర్ఎస్ పార్లమంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ లోక్‌సభ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3Q1G8

Related Posts:

0 comments:

Post a Comment