రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతనికి బెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. తర్వాత కోలుకున్న.. సోమవారం సాయంత్రం చనిపోయారు. మేఘవాల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనారోగ్యంగా ఉండటంతో గుర్గావ్ ఆస్పత్రిలో చేర్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nm5aWe
విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..
Related Posts:
బాబూ నువ్ సెప్పూ.. ఆణ్ని చెయ్యమని సిప్పూ.! ఏపీలో మందు బాబుల మహా కష్టాలు.!అమరావతి/హైదరాబాద్ : ఊరు కొట్టుకుపోయి ఒకడు ఏడుస్తుంటే కారు కొట్టుకుపోయి మరొకడు ఏడ్చాడట. ఆంధ్రప్రదేశ్ లో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కరో… Read More
చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంల… Read More
దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు, మెరుగ్గానే ఉన్నాం: కేంద్రంన్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ... సామూహిక వ్యాప్తి లేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. అయితే, కరోనా క… Read More
ముంబై ప్రముఖ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన పది ఫైరింజిన్లుముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో కకావికలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గురువారం సాయంత్రం 6.15 గంటల ప్రాంత… Read More
7 లక్షల కరెంట్ బిల్లు: మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకే బిల్లు మోత, నోరెళ్లబెట్టిన వినియోగదారుడు..లాక్డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం ఏంటో గానీ.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. రూ.2 లక్షలు బిల్లు మొదలుకొని లక్షలు లక్షలు బిల్లులు వస్తోంది. తాజాగా … Read More
0 comments:
Post a Comment