Saturday, June 6, 2020

భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిల చెంప పగిలేది .. రసవత్తరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాజకీయంగా చాలా ఆసక్తికరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ మారుతుంది. నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక టీడీపీ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించటానికి టీడీపీ అధినాయకత్వం కూడా రంగంలోకి దిగటం లేదు. ఒకర్ని మించి ఒకరు మాటల యుద్ధానికి తెరలేపటం కర్నూలు టీడీపీలో దారుణంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEvGQy

0 comments:

Post a Comment