Saturday, June 6, 2020

రోజురోజుకూ రాటుదేలుతున్న సంచయిత.. బాబాయ్ పై ప్రతీకారమే లక్ష్యంగా జేజమ్మ అడుగులు.....

గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు విజయనగరంలోని చారిత్రక మాన్సాస్ ట్రస్టు ఛైర్‌ పర్సన్ గా అర్ధరాత్రి జీవోలతో బీజేపీ యువ నేత సంచైత గజపతిరాజును నియమించడం సహజంగానే ఎవరికీ రుచించలేదు. మాన్సాస్ పదవిలో సంచైతను ఎలా కూర్చోబెడతారని, ఆమె అనుభవం ఏంటని, పూసపాటి వంశంలో వారసులే లేరా అని అంతా ప్రశ్నించారు. కానీ తాజాగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MAY3J2

0 comments:

Post a Comment