Sunday, November 8, 2020

ఒకప్పటి ఐపీఎల్ ఆటగాడు..రేపు రాష్ట్రాన్ని నడిపే నాయకుడు..ఎవరతను?

పట్నా: బిహార్‌లో మళ్లీ లాలూ కుటుంబమే రాజ్యమేలే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. మొత్తం 243 స్థానాలు ఉన్న బిహార్‌ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమి అయిన మహాఘట్ బంధన్‌(ఎంజీబీ) మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో ఉందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు, మూడింట రెండొంతుల మెజారిటీ దక్కించు కుంటుందని మరికొన్ని సంస్థలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMTq0u

Related Posts:

0 comments:

Post a Comment