Sunday, November 8, 2020

పార్టీల పేర్లతో జగన్ ఆసక్తికర ట్వీట్ -బైడెన్ ప్రస్తావన లేకుండా కమలపై కామెంట్స్ -కేటీఆర్ భిన్నంగా

అగ్రరాజ్యంగా దాదాపు అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది కాబట్టే అమెరికా ఎన్నికల ఫలితాలపై పలు దేశాల నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ప్రెసిడెంట్, వై ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్, కమలా హ్యారిస్ లకు అభినందనలు తెలిపారు. దేశంలోని ప్రముఖ నేతలు సైతం అమెరికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dOLvX

0 comments:

Post a Comment