ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన విమర్శలు గుప్పించింది. అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోన్న.. కూల్చిన ఆలయాలు ఎందుకు పున:నిర్మించలేదని ప్రశ్నించింది. ఆలయాలు నిర్మించాలని ధర్నా చేస్తే.. నిర్మిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతారా అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విమర్శలు గుప్పించారు. జనసేన స్కెచ్..ఒక దెబ్బకు రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4ITRS
Saturday, June 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment