Monday, October 26, 2020

మరో ఛాన్స్ ప్లీజ్: డెవలప్ టు బీ కంటిన్యూ.. ర్యాలీలో నితీశ్, తేజస్వీ యాదవ్‌పై నిప్పులు

బీహర్ ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. తమ కూటమిని గెలిపించాలని విన్నవించారు. సోమవారం ముజఫర్ నగర్‌లో గల సక్రా అసెంబ్లీ నియోజకవర్గంలో నితీశ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థి అశోక్ కుమార్ చౌదరీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌పై నిప్పులు చెరిగారు. బీహర్ ఫస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31IFHhr

0 comments:

Post a Comment