Sunday, October 25, 2020

మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై... డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీవీ నటి..

ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి సాధారణ దుస్తుల్లో వెళ్లిన అధికారులు... అక్కడ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముంబైలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FVCUtk

0 comments:

Post a Comment