ట్యాక్సీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి పరిస్థితి దుర్భరంగా మారిందని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న ట్యాక్సీ యజమానులు.. ఇప్పుడు ఆడపా దడపా మాత్రమే బిజినెస్ సాగుతోందని చెప్పారు. వారికి పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dh5xfp
పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయండి, ట్యాక్సీ యజమానులను వేధించొద్దు, : పవన్ కల్యాణ్
Related Posts:
Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల మేర… Read More
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సజ్జల..ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ఏపీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారం పూర్తిగా రాజకీయమలుపు తిరింది. ఏబీవీ పేరు ప్రస్తావించకుండా ఉద్యోగు… Read More
ఢిల్లీ పోలింగ్ శాతంపై గడబిడ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్: ఫైనల్ ఫిగర్.. !న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవ… Read More
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై చంద్రబాబు ఫైర్.. ఉద్యోగులపై సీఎం జగన్ పంజా విసిరారంటూ మండిపాటుస్వతహాగా ఫ్యాక్షనిస్టయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పరిపాలనలోనూ ఫ్యాక్షనిస్టు ధోరణినే కనబరుస్తున్నారని.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే పంజా విసురు… Read More
చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన కరోనా వైరస్ : వైసీపీ ఎమ్మెల్యేచైనాలో కరోనా వైరస్‌లా ఆంధ్రప్రదేశ్‌కి చంద్రన్న వైరస్ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత క… Read More
0 comments:
Post a Comment