Sunday, February 9, 2020

Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇతర దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StJARW

Related Posts:

0 comments:

Post a Comment