Sunday, February 9, 2020

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై చంద్రబాబు ఫైర్.. ఉద్యోగులపై సీఎం జగన్ పంజా విసిరారంటూ మండిపాటు

స్వతహాగా ఫ్యాక్షనిస్టయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పరిపాలనలోనూ ఫ్యాక్షనిస్టు ధోరణినే కనబరుస్తున్నారని.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే పంజా విసురుతున్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే అన్నివర్గాల ప్రజలను అరిగోసపెట్టిన జగన్.. లేనిపోని కారణాలకు ఉద్యోగులపై కక్షసాధింపులకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEhDcO

0 comments:

Post a Comment