Thursday, March 7, 2019

కార్మికులకు శుభవార్త.. నెల సంపాదన 5 వేలా.. ఇకపై 10 వేలు రానుంది..!

ఢిల్లీ : కార్మికులకు శుభవార్త. కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజు కనీస సగటు వేతనం 176 రూపాయలు ఉండగా.. గరిష్ఠంగా 447 రూపాయలకు చేరనుంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇది వర్తించనుంది. దేశ స్థాయిలో కనీస వేతనాల అమలు కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు.. కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGRgQu

0 comments:

Post a Comment