Thursday, March 7, 2019

వరంగల్ లో నేడు టీఆర్ఎస్ సమరశంఖారావం సభ ... భారీ ఏర్పాట్లు

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం పూరించింది. నిన్న కరీంనగర్ లో ఎన్నికల సమర శంఖారావం లో పాల్గొన్న కేటీఆర్ నేడు వరంగల్ లో వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సభను నిర్వహించనున్నారు. వరంగల్ నగరానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ERhevg

0 comments:

Post a Comment