Thursday, June 18, 2020

ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఏ ఒక్క భారత జవాను కూడా గల్లంతు కాలేదని, అందరి ఆచూకీ లభ్యమైందని గురువారం సీనియర్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల కోసం భారత సైన్యం గాలింపు చేపట్టింది. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AN3zWL

Related Posts:

0 comments:

Post a Comment