Thursday, June 18, 2020

116 జిల్లాల్లోని కూలీలకు 125 రోజుల పని, ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’‌కు రూ.50 వేల కోట్లు

కరోనా మహమ్మరి వల్ల లక్షలాది మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో అక్కడ వారికి ఉపాధి కరవైంది. కూలీలు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్' అనే పథకం ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పథకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fCD8ly

Related Posts:

0 comments:

Post a Comment