Monday, June 8, 2020

రూ. 50 కోట్ల ల్యాండ్ లంచం కేసు: ఎమ్మార్వో సుజాత అరెస్ట్ ఇప్పటికే ఆర్ఐ, ఎస్ఐ అరెస్ట్

హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h44TVr

Related Posts:

0 comments:

Post a Comment