Tuesday, June 9, 2020

మోక్షజ్ఙ అద్భుత భవిష్యత్తును ఎప్పుడో డిసైన్ చేసా.!ఉప్మా,పూరి,ఇడ్లీ,సాంబార్ ఏవన్నా అనుకోండన్న బాలయ్య

హైదరాబాద్ : హిదూపూర్ ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెర వెనక ఎంతో కలగలుపుగా ఉన్నా మీడియా ముందు మాత్రం ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుంటారు. బాలయ్యాను అత్యంత సన్నిహితంగా చూసిన వాళ్లంతా బాలయ్యలో పసితనం ఇంకాపోలేదు అంటూ పోగడ్తలతో ముంచెత్తుతుంటారు. అంటే ఎదుటి వాళ్ల దగ్గర అంత కళ్లాకపటం లేకుండా వ్యవహరించడం చిత్ర పరిశ్రమలో ఒక్క బాలయ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dM7KjL

0 comments:

Post a Comment