Monday, June 8, 2020

బిగ్ షాక్ : ఒకేసారి 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్న సంస్థ.. కరోనా ఎఫెక్ట్..

బ్రిటీష్ ఇంధన దిగ్గజం బీపీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 15శాతంగా చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తుండటంతో చమురు ధరలు అమాంతం పడిపోయిన నేపథ్యంలో.. నష్టాలను తగ్గించుకోవడానికి బీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UozmUC

0 comments:

Post a Comment