Monday, May 25, 2020

మనుషుల్లో మృగాడు.!ఒళ్లు జలదరింపజేసిన సంజయ్ మృత్యు క్రీడ.!అతని క్రూరత్వానికి కారణం అదేనా.?

హైదరాబాద్ : పదునైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ చట్టాలు, వేగవంతమైన విచారణ, చట్టానికి ఏదీ అతీతం కాదు, దేశంలో ముంబాయి తర్వాత పటిష్టంగా పనిచేసే తెలంగాణ పోలీసు వ్యవస్ధ.. ఇలాంటి అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండికూడా కొంతమంది నేర ప్రవృత్తికి అలవాటుపడిపోడం, అమాయకులను, బంగారు భవిష్యత్తు ఉన్నవాళ్లను అతి దారుణంగా హతమార్చడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eiOZ7C

Related Posts:

0 comments:

Post a Comment