Monday, August 24, 2020

విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...

కాంగ్రెస్ టాప్ లీడర్‌షిప్‌లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్‌ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగా బాధపెట్టి ఉండవచ్చు. ఒకప్పుడు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేని తనను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు పట్టుబట్టిన ఆజాద్... రాజీవ్ గాంధీ హయాం నుంచి ఇప్పటివరకూ గాంధీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EvSJGh

0 comments:

Post a Comment