Saturday, May 9, 2020

కరోనాతో సహజీవనం తప్పేలా లేదు.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

కరోనాను తరిమికొడుదాం అన్న నినాదం నుంచి ఇక కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందేనన్న నిర్ణయానికి వస్తున్నాయి ప్రభుత్వాలు. వాస్తవ పరిస్థితులు,ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్న అధ్యయనాలు.. కరోనా సుదీర్ఘ కాలం ఉనికిలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కరోనాతో సహజీవనం చేస్తూనే వైరస్ నియంత్రణకు కావాల్సిన చర్యలపై దృష్టి సారించడం మొదలుపెడుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fw356R

Related Posts:

0 comments:

Post a Comment