Tuesday, November 5, 2019

ఎయిరిండియాలో ఉద్యోగాలు: క్యాబిన్ సూపర్‌వైజర్ & టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్యాబిన్ సూపర్‌వైజర్, క్యాబిన్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన తేదీ నవంబర్ 30, 2019 సంస్థ పేరు: ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NfzbHU

Related Posts:

0 comments:

Post a Comment