Tuesday, November 5, 2019

మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్

మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులసు మరోసారి అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలోని తనిఖీలు చేపట్టిన అధికారులు బస్సులను సీజ్ చేశారు. మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మరో 5 జేసీ ట్రావెల్స్ బస్సులను అధికారులు జేసీ స్వంత జిల్లా అనంతపురంలో సీజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AZmR7

Related Posts:

0 comments:

Post a Comment