Saturday, May 9, 2020

విశాఖలో జగన్ కోటి రూపాయల ప్రకటన- చంద్రబాబు ఫ్రస్టేషన్ ? - బెంచ్ మార్క్‌ రీజన్

విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురించి సమాచారం తెలియగానే.. ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రభుత్వం ముందు పరిహారం డిమాండ్లు పెట్టారు. కానీ జగన్ వారితో పాటు మృతుల కుటుంబాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అంతేకాదు 24 గంటల్లోనే నిధులు సైతం విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dutjEZ

0 comments:

Post a Comment