ఏపీలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మద్యం విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించిన రోజే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం... 24 గంటల్లోనే మరో 50 శాతం ధరలను పెంచుతూ భారీ షాక్ ఇచ్చింది. అంటే మొత్తం ధర 75 శాతం పెంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zlXkrS
మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్.. మరో 13 శాతం షాపుల కోత.. 566 దుకాణాల మూత...
Related Posts:
2వ దశలోనూ వైసీపీ ప్రభంజనం -చంద్రబాబుకు మతిభ్రమణం -మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -3పై నిమ్మగడ్డ నిఘాఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి, ఎన్నికల కమిషనర్‌కు మధ్య రోజుకో వివాదం తెత్తుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంది. మొత్తం నాలుగు దశల … Read More
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు… Read More
తహశీల్దార్ చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఎక్కడ.. ఎందుకంటే...అధికారులపై ప్రజలు ఆగ్రహాం చేయడం ఓకే.. చాలా సందర్భాల్లో ఓపిక నశిస్తే కోపడ్డతారు. అయితే ఓ గెజిటెడ్ అధికారి చెంప చెల్ మనిపించారు మహిళ. ఎందుకంటే తమ భూమికి… Read More
యూటీగా హైదరాబాద్..అక్కడితో ఆగదు: లిస్ట్ పెద్దదే: ఒవైసీ: ఆదాయం కోసమేనా?హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగించే అవకాశాలు లేకపోలేదని, వాటిని ఇప్పుడే అడ్డుకోవాల్సిన అవసరం … Read More
హైదరాబాద్ యూటీ దుమారం: అసద్‌పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..హైదరాబాద్‌ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ… Read More
0 comments:
Post a Comment