Wednesday, May 20, 2020

కరోనాతో ఎమ్మెల్యే మృతి.. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై..

పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే షహీన్ రజా(65) కరోనాకు చికిత్స పొందుతూ బుధవారం(మే 20) కన్నుమూశారు. పాకిస్తాన్‌లో కరోనా కారణంగా చనిపోయిన మొదటి రాజకీయ నేత షహీన్ కావడం గమనార్హం. ఆమె మృతి విషయాన్ని లాహోర్‌లోని మయో ఆసుపత్రి సీఈవో ధ్రువీకరించారు. మృతి చెందిన ఎమ్మెల్యే షహీనా పాకిస్తాన్ అధికార పార్టీ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hQVue

0 comments:

Post a Comment