Wednesday, May 20, 2020

కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలి

సమాజంలో ఆడపిల్ల అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మగవాళ్ళ కంటే శారీరకంగా బలహీనులు అన్న భావన ఉంది . కానీ శారీరకంగానే కాదు మానసికంగా మగవాళ్ళకు , స్త్రీలు ఏమాత్రం తీసిపోరు అని నిరూపించింది ఒక బాలిక . వలస కార్మిక కష్టాలకు సింబాలిక్ గా .. మనసును పిండేస్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdzM0L

0 comments:

Post a Comment