Wednesday, May 20, 2020

కూర్చున్న చోటకే చుక్క..ఆ కిక్కే వేరబ్బా అంటున్న మద్యం ప్రియులు..స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

జార్ఖండ్/హైదరాబాద్ : మద్యం ప్రియులకు శుభవార్త. మీరు గంటలు గంటలు ముఖానికి మాస్క్ పెట్టుకుని వైన్ షాపుల ముందు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరూ ఎప్పుడూ మీకిష్టమైన ఆహార పదార్థాలను, బిర్యాని, చికెన్ గట్రా ఐటమ్ లు ఆర్డర్ ఇచ్చి వేడివేడివి ఇంటికి తెప్పించుకుంటున్నట్టే ఇక మీదట మీకు ఇష్టమైన, మీకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WM7xHd

0 comments:

Post a Comment