Friday, September 18, 2020

ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..

అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్‌కు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ గురించి మరోసారి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని ప్రతీ పౌరునికి మరో 7 నెలల్లో వ్యాక్సిన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32IyP4e

Related Posts:

0 comments:

Post a Comment