Monday, May 4, 2020

అందుకే జగన్ అలా చేసారు..! మద్యం రేట్లు పెరగడం వెనక రహస్యాన్ని చెప్పిన రోజా..!!

అమరావతి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. దేశం మొత్తం ఉన్నట్టుంది షట్ డౌన్ అయిపోయింది. ఇదిలా ఉండగా కర్ప్యూ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అన్ని కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించింది. అయితే ఇంతకాలం మద్యం అమ్మకాలపైన కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWSTko

Related Posts:

0 comments:

Post a Comment