Sunday, January 5, 2020

ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..

వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి దక్కకపోవడంతో సీఎం జగన్ ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్ పర్సన్ గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను పక్కన పెడితే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36uwV6M

Related Posts:

0 comments:

Post a Comment