Sunday, January 5, 2020

పట్టాలు తప్పిన గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్.. ఘటనాస్థలికి చేరుకొన్న రైల్వే సిబ్బంది

గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైలు పట్టాలు అటు ఇటుగా మారాయి.. గరీబ్‌రథ్ రైలు బాగ్‌పూర్ నుంచి ఆనంద్ వీహర్ వెళ్తుండగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలాకి రైల్వే సిబ్బంది చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QKU66g

Related Posts:

0 comments:

Post a Comment