Monday, May 11, 2020

ఎగ్ కర్రీ వండేందుకు భార్య నిరాకరించిందని.. భర్త దారుణానికి కొడుకు బలి..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భార్య ఎగ్ కర్రీ వండేందుకు నిరాకరించిందని ఓ భర్త ఆమెతో పాటు కొడుకుపై దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బులంద్ షహర్‌లోని నగ్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బులంద్‌షహర్‌ జిల్లాలోని నగ్లా గ్రామానికి చెందిన సుభాష్‌ బంజరా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WResxY

Related Posts:

0 comments:

Post a Comment