హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని తేల్చి చెప్పారు. కుటుంబసభ్యులు కూడా వాళ్లను బయటికి రానీవద్దని, స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిదన్నారు. అలాంటివారు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QARKHS
దయచేసి స్టేజ్-3కి వెళ్లొద్దు: మీరు సేఫ్‌గా ఉంటే రాష్ట్రం కూడా: మంత్రి ఈటెల ఆవేదన
Related Posts:
ఊళ్ళో చాటింపు: బహిరంగ ప్రదేశంలో ఆ పని చేస్తే అంతే.. చెప్పినోళ్లకు వెయ్యి.. పంచాయతీకి రెండువేలు(వీడిహైదరాబాద్ : ఔను .. బహిరంగ ప్రదేశంలో ఆ పని నిషిద్దం. కాదు కూడదని చేశారో అంతే. మీ వెంట గ్రామం మొత్తం ఫోకస్ చేస్తోంది. ఇందులో మంచితోపాటు నగదు ప్రోత్సాహం … Read More
మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?భోపాల్ : మధ్యప్రదేశ్ సర్కార్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడింది. రైతుల రుణమాఫీ ఎప్పుడూ చేస్తారని ప్రశ్ని… Read More
అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు … Read More
అత్యాచారం కేసులో గ్రామ పెద్దల పైశాచికత్వం.. బాధితురాలికే గుండు గీయించిన వైనం..!గయ : అత్యాచారం కేసులో గ్రామ పెద్దలు పైశాచికంగా ప్రవర్తించారు. బాధితురాలినే తప్పుపడుతూ గుండు గీయించారు. అంతటితో ఆగలేదు. ఆమెను వీధుల్లో ఊరేగించి మూర్ఖంగ… Read More
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! జర బద్రం సుమీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. పిన్ నంబర్ ఎంటర్ చేసేముందు ఒక చేతిని నంబర్ బటన్స్ కి అడ్డుగా పెట్టి మరో… Read More
0 comments:
Post a Comment