Thursday, May 7, 2020

‘వచ్చే 2 నెలల్లో కరోనా విజృంభించే ఛాన్స్: లాక్ డౌన్ కొనసాగించాల్సిందే!’

న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా సుమారు 40 రోజులకుపైగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్లు, హాట్‌స్పాట్లు, వాటి పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతపై ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zeRXLd

Related Posts:

0 comments:

Post a Comment