Saturday, August 31, 2019

టెక్కీ సతీష్ హత్యలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ!! చంపింది ప్రేయసి కొత్త లవరే..!!?

హైదరాబాద్/ అమరావతి : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సతీశ్‌ను హత్యచేసినట్టు భావిస్తోన్న అతని స్నేహితుడు హేమంత్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ స్వస్థలం భీమవరం. సతీశ్ హత్యతో ఏపీ వెళ్లిన కేపీహెచ్‌బీ పోలీసులు .. హేమంత్‌ను అరెస్ట్ చేసి .. హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రియురాలు ప్రియాంకను గత 24

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PxKyhB

0 comments:

Post a Comment