Sunday, September 1, 2019

తెలుగువారి ఆత్మగౌరవం కోసం వైసీపీ పోరుబాట: మద్దతు ప్రకటించిన కాంగ్రెస్!

అమరావతి: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి 25 సంవత్సరాల ముందే ఆవిర్భవించిన ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒక్కటి కానున్నాయి. ఉమ్మడిగా తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dnia6

0 comments:

Post a Comment