Sunday, September 1, 2019

వీడియో: శ్రీశైలంలో అన్యమత ప్రచారం?: వాహనంపై వైఎస్ జగన్ ఫొటో

కర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదాలు చెలరేగాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వాణిజ్య భవన సముదాయంలో హిందూయేతర వ్యక్తులకు దుకాణాలను కేటాయించిన ఘటన రగల్చిన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. దాని వెనుకే ఇంకో రచ్చ మొదలైంది. శ్రీశైలం కొండపై అన్యమతానికి చెందిన ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HCkyLE

0 comments:

Post a Comment