హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సోమవారం(ఏప్రిల్ 27)న 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని, గుంపులుగా చేరవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుమేరకు గులాబీ శ్రేణులన్నీ అలాగే చేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eXSlhc
TRS@20: నాటి ఫొటోలు పంచుకున్న కేటీఆర్, హరీశ్ రావు, నిప్పురవ్వగా కేసీఆర్..
Related Posts:
సాధారణ జీవితం, వివాదాల సుడిగుండం.. సుదీర్ఘ పోరాట యోధుడు జార్జి ఫెర్నాండేజ్ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.… Read More
యూనియన్ బ్యాంకులో 100 ఆర్మ్డ్ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆర్మ్డ్ గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అ… Read More
ఇటు కొత్త బాధ్యతలు...అటు బంపరాఫర్: ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ వైఖరేంటి..?హైదరాబాద్ : గతేడాది డిసెంబరు నెలలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతకుముందు తమ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అభ్యర్థులు. రాత్రనక పగలనక ప్రచా… Read More
తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖారారు..! తొలివిడతలో హరీష్, కేటీఆర్ లకు అవకాశం లేనట్టే..!!హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంగా అతి కొ… Read More
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రంన్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరు… Read More
0 comments:
Post a Comment