Saturday, April 18, 2020

లాక్ డౌన్ మందు పార్టీ కేసులో ట్విస్ట్.. అధికారులపై రిపోర్టర్ల అట్రాసిటీ కేసు..

ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలో ఇటీవల వెలుగుచూసిన అధికారుల మందు పార్టీ ఘటన అనుకోని మలుపులు తిరుగుతోంది. అధికారుల మందు పార్టీని కొంతమంది రిపోర్టర్స్ బయటపెట్టగా.. ఉన్నతాధికారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విలేకరుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా.. అధికారుల ప్రైవసీకి భంగం కలిగించారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJEnXw

Related Posts:

0 comments:

Post a Comment