Saturday, May 22, 2021

రఘురామను వీడని కష్టాలు-సుప్రీం బెయిల్‌ ఇచ్చినా-సోమవారమే విడుదల

రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో బెయిల్ పొందిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆయనకు సుప్రీంకోర్ట్ బెయిల్‌ ఇచ్చినా మరో రెండు రోజుల పాటు ఆయన సీఐడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్ధితి. ప్రస్తుతం సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న రఘురామ సాంకేతికగా సీఐడీ కస్టడీలో ఉన్నట్లే లెక్క. రఘురామకృష్ణంరాజుపై ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJBdfa

Related Posts:

0 comments:

Post a Comment