Sunday, April 19, 2020

లాక్‌డౌన్ వేళ.. ఆస్పత్రుల నిరాకరణ: వైద్యం అందక న్యాయవాది మృతి

ముంబై: లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్యానికి సంబంధించిన సేవలు, వైద్యం కోసం వెళ్లేవారికి పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల వాహనాలు లేక, మరికొన్ని చోట్ల సాధారణ వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా, ముంబైలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రాణాపాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wTWZvK

Related Posts:

0 comments:

Post a Comment