Monday, April 27, 2020

తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ రెండూ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 332 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 25

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIj4af

Related Posts:

0 comments:

Post a Comment