Monday, April 27, 2020

కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?

హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ అందరికీ చెడ్డ పేరును తెస్తున్నారు. తాజాగా, కరోనా లక్షణాలతో వచ్చిన ఓ యువతికి పరీక్షలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల పద్మప్రియ అనే యువతి గత ఐదు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eVcaWu

Related Posts:

0 comments:

Post a Comment